Solution for all impossible problems

40 రోజుల పాటు ఎర్రటి బట్టలు కట్టుకుని ఈ మంత్రము చేయటం ద్వారా దుర్గమమైన పరిస్ధితుల నుండి కూడా బయటపడవచ్చు. పరిస్ధితులు అదుపుతప్పినప్పుడు కటోర నియమాలు - ఎర్రటి బట్టలు వేసుకుని 90 నిమిషాలపాటు చెయ్యాలి.

90 Minutes - పరిస్ధితులు అదుపుతప్పినప్పుడు చెయ్యవలసిన శ్లోకము

చతుర్భుజే చతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరీ, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి II

Mantra for Bilogical Warfare�

ఇంద్రాణీ పతి సద్భావ పూజితే పరమేశ్వరీ , రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి

Save this Earth!! Kill the very idea of Terrorism!!

For all the Patriots, this is a call from MAHAKAAL!! To protect this Humanity from Terrorism and to establish Peace and Prosperity in this land, Argala Stotra Prescribes this Sloka. Please give sometime to this World to generate positive vibrations of anti terrorism that kills the very thought of terrorism and saves this Earth. Collective Chanting of this Mantra regularly will create a protective armor against terrorism!! Chant this sloka 108 times every day with strong faith.

టెర్రరిస్ట్స్ రాష్ట్రం మీద పడి అతలా కుతలం చేస్తున్నప్పుడు, దేశం మీద ప్రేమ ఉన్న భక్తులంతా కలిసి ఈ జపం చేస్తే చాలా మంచిది, కావలసిన రక్షణ లభిస్తుంది. ప్రచండ దైత్య దర్పగ్నే చండికే ప్రణతాయిమే , రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి II

108 Times - - టెర్రరిజం అణచివేతకు మంత్రము

ప్రచండ దైత్య దర్పగ్నే చండికే ప్రణతాయిమే , రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి II

Self Help for Growth and Prosperity!!

Unless a person is contended and happy in this material world, he/she cannot think about the spiritual life. Total satisfaction in all the fields can be gained through progress and success wherever one ventures in. This Mantra from Argala Stotra facilitates the All Round Development of an Individual. Chant this sloka 108 times every day with strong faith.

ఈ మంత్రమును అన్ని రకాలా మంచి లాభాలకు, ఆనందాలకు ఉపయోగపడుతుంది. దేహి సౌభాగ్య మారోగ్యం దేహిమే పరం సుఖం, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి II

108 times - నిత్యమూ సుఖముగా ఉండుటకు చేయు మంత్రము

దేహి సౌభాగ్య మారోగ్యం దేహిమే పరం సుఖం, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి II

MEET YOUR SOUL MATE!!

Marriage is the divine bond between two souls to travel together in the path of Dharma, Ardha, Kama and Moksha.Finding a right companion in this divine journey has become a difficult task these days because of various reasons like lifestyle and cultural issues.This is one common problem faced by many people. Master RK is kind enough to bless us with this Mantra that helps you to find your Soul Mate. Chant this sloka 108 times every day with strong faith.

మీకు తగిన జీవిత భాగస్వామిని పొందేందుకు చేసే మంత్రము - విధేహి దేహి కళ్యాణం విధేహి విపులాం శ్రియం, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి II

108 Times - - మీ జీవిత భాగస్వామిని పొందటానికి చేయు మంత్రము

విధేహి దేహి కళ్యాణం విధేహి విపులాం శ్రియం, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి II

AMRUTAMASTU!!

Disease is one major hurdle in the path of a merry life. It is not just the patient who suffers, but all his family and dear ones. This is one helpless situation where one has to rely on medical aid. This Sloka promotes good health and cures all types of diseases. All your efforts to get proper medical aid will progress in a positive and fruitful direction to solve the problem and attain a healthy and happy life. Chant this sloka 108 times every day with strong faith.

"సకల రోగ నివారణ మంత్రము, స్తువద్భ్యో భక్తి పూర్వత్వాం చండికే వ్యాధినాశినీ రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి "

108 Times - అమృతమస్తు

స్తువద్భ్యో భక్తి పూర్వత్వాం చండికే వ్యాధినాశినీ , రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి II

KNOWLEDGE IS WHAT WE CAN IMPART!

It is parent's responsibility to take of their children. In this busy lifestyle, it has become a difficult task for the parents to monitor the studies of their kids. Dedicate some time to chant this Mantra that imparts knowledge and wisdom for the bright future of your children as a responsible parent. Chant this sloka 108 times every day with strong faith.

సకల విద్యా ప్రాప్తికి - విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతశ్చ మాం కురు , రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి II

108 Times - సకల విద్యా ప్రాప్తికి

విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతశ్చ మాం కురు , రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి II

ARGALA STOTRA IMPORTANCE

అర్గలా స్తోత్ర ప్రాముఖ్యత -

ARGALA STOTRAM BY MASTER R K

అర్గలా స్తోత్రము మాస్టర్ గారి వాణిలో

DEVI KAVACHAM IMPORTANCE

దేవీ కవచ మహత్యము

DEVI KAVACHAM CHANTING BY MASTER R K

దేవీ కవచము మాస్టర్ గారి వాణిలో

NAVADURGA NAMA STOTRAM

నవ దుర్గా నామ స్తోత్రము